న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికంటే ఈరోజుకి గాలి నాణ్యతలు కొంత మెరుగుపడ్డాయి. అయినప్పటికీ గాలి నాణ్యతలు పేలవంగానే నమోదైనట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 268 ఏక్యూఐ నమోదైంది. దీంతో ఎక్యూఐ స్థాయిల్ని ‘పూర్’ కేటగిరీగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వర్గీకరించింది. గురువారం ఎక్యూఐ 373గా నమోదవ్వడంతో వెరీ పూర్ క్యాటగిరి వర్గీకరించింది. శుక్రవారం నాటికి గాలి నిణ్యతలు మెరుగుపడి వెరీపూర్ కేటగిరి నుంచి.. […]
The post మెరుగుపడినా.. ‘పూర్’ క్యాటగిరిలోనే గాలి నాణ్యతలు appeared first on Navatelangana.
Leave A Comment