– దిశా కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డినవతెలంగాణ- రాయపోల్ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కేజీవీబీ పాఠశాలలో విద్యార్థులకు మెనూ […]
The post మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment