నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు తప్పకుండా ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈఎంఆర్ఎస్ గురుకులాల డీసీఓలు, జిసిడిఓ, డీఈఓతో జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా అన్ని విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితర వివరాలపై ఆ యొక్క ఆయా […]
The post మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment