నవతెలంగాణ – కంఠేశ్వర్ మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్‌లో 47 ఏళ్ల వయసుగల చిన్నులు అనే రోగికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామనిన్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా చిన్నులు కి తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్పృహ, చేతులలో నిస్పృహ నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ ఆస్పత్రిలలో తిరిగిన సాధారణ చికిస్తలతో ఉపశమనం లేకపోవడంతో, మెడికవర్ హాస్పిటల్ న్యూరో విభాగాన్ని సంప్రదించారు. […]
The post మెడికవర్ ఆస్పత్రిలో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment