– యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌నవతెలంగాణ-సంగారెడ్డిఈ నెల 18న సంగారెడ్డిలో జరగనున్న మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభల్లో వైద్య శాఖలో ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్ […]
The post మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment