తుది దశలో ప్రభుత్వ స్వాధీనం ప్రక్రియ : హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌మెట్రో రైల్ ఆఫీస్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నవతెలంగాణ-సిటీబ్యూరోనగర రవాణా రంగంలో హైదరాబాద్ మెట్రోను విస్తరించి, దేశంలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం హెచ్‌ఎం ఆర్‌ఎల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎండీ ఆవిష్కరించి ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.గత ఏడాది సంస్థకు అత్యంత కీలకమైనదని […]
The post మెట్రో విస్తరణతో మళ్లీ దేశంలో అగ్రస్థానంలో నిలవాలి appeared first on Navatelangana.
Leave A Comment