నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక కారు అదుపుతప్పింది. రౌండ్ తిరిగి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు రెండు ముక్కలైంది. అందులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువకులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్లటి కారు అదుపుతప్పింది. బండ్ గార్డెన్ మెట్రో స్టేషన్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. […]
The post మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన కారు..రెండు ముక్కలైన కారు..ఇద్దరు మృతి (వీడియో) appeared first on Navatelangana.
Leave A Comment