• Login / Register
  • Site Logo

    మెట్రో ట్రైన్ సమయాల్లో మార్పులు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ట్రైన్ సమయాల్లో మార్పులు చేశారు. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T  మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అంతకుముందు మెట్రో తొలి రైలు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మొదలైన విషయం తెలిసిందే.

    The post మెట్రో ట్రైన్ సమయాల్లో మార్పులు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment