మోసపు ప్రకటనలతోరూ.1.40 లక్షల కోట్ల సంపదనిషేధిత ఉత్పత్తులకు ప్రచారమూరోజుకు 15 బిలియన్ల స్కామ్ యాడ్స్‌అంతర్గత పత్రాలు లీక్‌వాషింగ్టన్ : సోషల్ మీడియా, టెక్ దిగ్గజం మెటా ఆదాయంలో దండిగా మోసపూరిత ఆదాయం ఉంటుంది. మోసపూరిత, నిషేధిత ఉత్పత్తుల ప్రకటనల ద్వారా 2024 వార్షిక ఆదాయంలో 10 శాతానికి సమానమయ్యే 16 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.40 లక్షల కోట్లు) ఆదాయం వస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. దీనికి సంబంధించిన అంతర్గత పత్రాలు లీకు అయ్యాయని రాయిటర్స్ […]
The post మెటాకు మెండుగా స్కామ్ల ఆదాయం.. appeared first on Navatelangana.
Leave A Comment