స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘ఏక్తా దివాస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ని జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘ఏక్తా దివస్’ కార్యక్రమం మన ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు జరుపుకోవడాన్ని, ఆ మహానుభావుడికి మనం గౌరవ సూచికంగా ఇస్తున్న ఘనమైన […]
The post మెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘రన్ ఫర్ యూనిటీ’ appeared first on Navatelangana.
Leave A Comment