• Login / Register
  • Site Logo

    మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు

    Rss వార్తలు

    మెక్సికో : మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశాధ్యక్షురాలే నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ప్రజలతో మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి అధ్యక్షురాలిపై చేయి వేస్తూ.. ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ.. అతడి చేతిని […]

    The post మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment