దేశంలో నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన అధ్యక్షురాలు రాజీనామా చేయాలని డిమాండ్‌పెద్ద ఎత్తున పాల్గొన్న యువతపోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ120 మందికి గాయాలు మెక్సికోసిటీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జెన్-జెడ్ నిరసనలు అక్కడి ప్రభుత్వాలను వణికిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆందోళనలు మెక్సికోకూ పాకాయి. దేశంలో పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా, చట్టరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై జెన్-జెడ్ నిరసన గళం విప్పింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపింది. దేశంలో […]
The post మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు appeared first on Navatelangana.
Leave A Comment