• Login / Register
  • Site Logo

    మృత్యు శకటాలు..!

    Rss వార్తలు

    టిప్పర్ల అతివేగం, ఓవర్‌ లోడ్‌..బస్సును ఢకొీన్న టిప్పర్‌ బ్యాతోల్‌ క్వారీ నుంచి వెళ్లిందే..మామూళ్ల మత్తులో మైనింగ్‌ అధికారులుకంకర క్వారీల టిప్పర్ల ప్రమాదాల్లో అమాయకులు బలివాహనాల తనిఖీలు చేయని ఆర్టీఏ అధికారులుఆ ప్రమాదంతో మేలుకున్న ఆర్టీఏ అధికారులుతనిఖీలో 14 టిప్పర్లు సీజ్‌ నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధికంకర క్వారీల నుంచి మైనింగ్‌ వ్యాపారులు లాభాలే ధ్యేయంగా టిప్పర్లకు ఓవర్‌ లోడ్‌ చేసి యథేచ్ఛగా తిప్పుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని లక్డారం, బ్యాతోల్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల పరిధిలో […]

    The post మృత్యు శకటాలు..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment