• Login / Register
  • Site Logo

    మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శ..

    Rss వార్తలు

    నవతెలంగాణ – వెల్దండవెల్దండ మండల పరిధిలోని లాలు తండాకు చెందిన నేనావత్ చౌలి అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుటుంబాన్ని ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఉప్పల ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధగోని రమేష్ గౌడ్ , కొప్పు కృష్ణయ్య,  కేషమోని గణేష్ గౌడ్, ఆంబోతు వెంకటేష్ , రత్లవత్ దాముల నాయక్ ,బాలు, లాలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    The post మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment