నవతెలంగాణ కల్వకుర్తి: పట్టణంలోని బలరాం నగర్ కి చెందిన గోరటి రాధిక అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, కుటుంబం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ ఆర్థిక సాయం గా 5000/- రూపాయలు అందజేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మిత్ర ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న “మిత్ర విద్యా భరోసా” […]
The post మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.
Leave A Comment