• Login / Register
  • Site Logo

    మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన కెంగర్ల చిన్న మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి గురువారం గ్రామ సర్పంచ్ కుంభాల మణెమ్మలాలయ్య చేతుల మీదుగా మృతుని కుటుంబానికి రూ.5000/-ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లిపూర్ విఅర్ అర్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

    The post మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment