• Login / Register
  • Site Logo

    మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – చిన్నకోడూరు మండల కేంద్రానికి  చెందిన ఆరుట్ల రిక్షా మల్లయ్య మరణించిన విషయం కుండె తిరుపతి ద్వారా తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి అదివారం మృతుడి నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపుతూ, తన వంతుగా రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.  కష్టసమయంలో కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన పంపరి లక్ష్మణ్ (వికలాంగులు) వంగ రాజేశ్వర్ రెడ్డి  రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, […]

    The post మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment