• Login / Register
  • Site Logo

    మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారంకాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయితీలో విధులు నిర్వహిస్తూన్న తోడే రాజయ్య గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామ పంచాయతి కార్యదర్శి జ్యోష్ణ దహన సంస్కారాలకు తక్షణ సాయంగా రూ.10,000 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

    The post మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment