• Login / Register
  • Site Logo

    మృతదేహం భాగాలు లభ్యం

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ సమీపంలోని పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని పురుషుని మృతదేహ భాగాలు లభ్యమైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మిగిలిన  భాగాలు గురువారం లభ్యమైనట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2న బావి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు పరిశీలించగా.. మృతదేహ భాగాలు బయటపడ్డాయి. అయితే గురువారం మిగిలిన భాగాలు కూడా అదే ప్రాంతంలో లభ్యమైనట్లు ఆయన తెలిపారు.  […]

    The post మృతదేహం భాగాలు లభ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment