ఓవర్ లోడ్ వాహనాలపై రవాణా శాఖ కఠిన చర్యలునవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో మోటారు వాహనాల చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై రవాణాశాఖ కొరడా ఝలిపిస్తోంది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆ శాఖ ప్రత్యేకించి ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టింది. మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 550కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు రవాణాశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 60కిపైగా ఓవర్‌లోడ్‌తో నడుస్తున్న వాహనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1వ […]
The post మూడ్రోజుల్లో 550కిపైగా వాహనాలపై కేసులు appeared first on Navatelangana.
Leave A Comment