హైకోర్టునవతెలంగాణ బ్యూరో – హైదరరాబాద్‌కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా తీసుకున్న దత్తతకు చట్టబద్ధత ఉండదని హైకోర్టు తీర్పు చెప్పింది. శిశువుల అక్రమ రవాణా కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి ద్వారా పసికందును దత్తత పొందిన వారికి ఆ చిన్నారిని అప్పగించాలని ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దత్తత ప్రక్రియ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్‌ఏ) మార్గదర్శకాల ప్రకారం లేకపోతే చెల్లదని తీర్పు చెప్పింది. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకన్న, స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో […]
The post మూడో వ్యక్తి ద్వారా దత్తతకు చట్టబద్ధత లేదు appeared first on Navatelangana.
Leave A Comment