• Login / Register
  • Site Logo

    మూడోసారి ఛాంపియన్స్గా సన్రైజర్స్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై ‘ఆరెంజ్’ జెండా మళ్లీ రెపరెపలాడింది. ఎస్ఏ20 లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, మరోసారి ట్రోఫీని ముద్దాడింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచి, తామే ‘అన్ బీటబుల్’ అని ఈస్టర్న్ కేప్ నిరూపించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు డెవాల్డ్ బ్రెవిస్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 56 బంతుల్లోనే 8 […]

    The post మూడోసారి ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment