• Login / Register
  • Site Logo

    మూడు రోజుల పాటు ఎర్రకోట మూసివేత

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన నేపథ్యలో ఎర్రకోటను నవంబర్‌ 13 వరకు మూసివేస్తున్నట్టు ఢిల్లీ పోలీసు శాఖ ప్రకటించింది. దర్యాప్తు సాఫీగా సాగేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు రోజులపాటు ఎర్రకోటకు ప్రజల ప్రవేశం నిషేధించబడింది. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

    The post మూడు రోజుల పాటు ఎర్రకోట మూసివేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment