నవతెలంగాణ- ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి (భైరవ గుట్ట) విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం నుండి శుక్రవారం వరకు మద్యం, మాంసాహారం క్రియ విక్రయాలు బందు పాటించనున్నారు. సుమారుగా మూడున్నర ఎకరాల సువిశాల స్థలంలో వెంకటేశ్వర మందిరంతో పాటు నవగ్రహ ఆలయం, శివాలయం సైతం నిర్మించినారు. హైదరాబాద్ కు చెందిన మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, నందిపేట కేదరీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మంగిరాములు మహారాజు, తదితర వేద […]
The post మూడు రోజులు మద్యం.. మాంసాహారం బంద్ appeared first on Navatelangana.
Leave A Comment