• Login / Register
  • Site Logo

    మూడు రోజులు తుఫాన్…

    Rss వార్తలు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్ల తహసిల్దార్ సురభి మహేష్ కుమార్నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాష్ట్రంలో మూడు రోజుల పాటు తుఫాను కారణంగా భారీ వర్షాలు ఉండటంతో సిరిసిల్ల పట్టణ ప్రజలు, మండల రైతులు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల తహసిల్దార్ సురభి మహేశ్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల లో సోమవారం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తుకం వేసినట్లయితే వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రాలలో ఆరబోసిన ధాన్యమును కుప్పలుగా పోసి టార్పాలిన్ లు […]

    The post మూడు రోజులు తుఫాన్… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment