జూబ్లీహిల్స్‌లో ప్రచార జోరు నియోజకవర్గంలో ఇంటింటికీ కాంగ్రెస్‌సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలుసీటుపై బీజేపీ కన్ను నవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ముమ్మర ప్రచారంలో నిమగమయ్యాయి. అగ్రనేతలు రంగంలోకి దిగి మాటల తూటాలు పేల్చుతుం డటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా బీఆర్‌ఎస్ […]
The post మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం appeared first on Navatelangana.
Leave A Comment