నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించే ఓ రైతు కుటుంబంలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి మూడు పాడి ఆవులు మృతి చెందాయి. వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ లింగమయ్య అనే రైతు తన పొలంలో పాడి ఆవులను గుడిసెలో కట్టేశారు. తెల్లవారుజామున పాలు పితకడానికి వెళ్లిన రైతుకు మూడు పాడి ఆవులు చెందడం గమనించి కన్నీరు మున్నిరయ్యారు. దాదాపు 2 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే […]
The post మూడు పాడి ఆవులు మృతి appeared first on Navatelangana.
Leave A Comment