11 మంది మృతి : యూఎస్ మిలిటరీ వాషింగ్టన్ : లాటిన్ అమెరికా సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో మూడు పడవలపై యూఎస్ మిలిటరీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 11 మంది మరణించారు. ఈ విషయాన్ని అమెరికా సైన్యం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. సోమవారం ఈ దాడులు జరిగినట్టు వివరించింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న డ్రగ్ వ్యతిరేక సైనిక చర్యల్లో ఇది అత్యంత ప్రాణనష్టం […]
The post మూడు పడవలపై అమెరికా దాడులు appeared first on Navatelangana.
Leave A Comment