వారిని చనిపోయినవారిగా పేర్కొంటూ దరఖాస్తులుఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలుఫారం-7ను దుర్వినియోగం చేసిన బీజేపీ కార్పొరేటర్!సూరత్‌లో బాధితుల ఆందోళన గుజరాత్‌లో సర్ ప్రక్రియపై అనేక అనుమానాలు అహ్మదాబాద్ : గుజరాత్‌లోని సూరత్ నగరంలోని సలాబత్‌పురా ప్రాంతంలో ఓటర్ల జాబితాలపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బీజేపీ కార్పొరేటర్ విక్రమ్ పోపట్ పాటిల్.. ఫారం-7ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బతికి ఉన్న ముస్లిం ఓటర్లను మరణించినట్టుగా ప్రకటించి వారి పేర్లను […]
The post ముస్లిం ఓటర్లే టార్గెట్ appeared first on Navatelangana.
Leave A Comment