హైదరాబాద్ మహానగరంలో డ్రెయినేజీ సమస్య రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎక్కడపడితే అక్కడే రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా జీహెచ్‌ఎంసీ దృష్టి సారించడం లేదు. వర్షాకాలంలో ఇది మామూలే కదా అన్న ధోరణిలోనే వ్యవహరిస్తుంది. అధికారులకు సమస్యల పట్ల ఎవరైనా ప్రజలు ఆన్‌లైన్‌లో ఫోన్‌చేసి ఫిర్యాదు చేద్దామన్నా కనీసం వినేందుకు కూడా సిద్ధపడటం లేదు. చినుకు పడిందంటే చాలు, కాలనీల్లో డ్రెయినేజీలు పొంగి పొర్లుతున్నాయి. నీరంతా ఇండ్ల […]
The post మురుగు వ్యథ తీర్చండి సారూ.. appeared first on Navatelangana.
Leave A Comment