– కొండమడుగు నర్సింహ..సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులునవతెలంగాణ – భువనగిరిఅనాజిపురం గ్రామంలో అన్ని వార్డులలో మురికి కాలువల నిర్మాణం లేకపోవడం, నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో చెత్తాచెదారం పెరుకపోయి దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అన్నారు. ఆదివారం భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డులలో ఉన్న ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ […]
The post మురికి కాలువల నిర్వహణలేమితో రోగాల బారిన పడుతున్న ప్రజలు.. appeared first on Navatelangana.
Leave A Comment