నవతెలంగాణ-హైదరాబాద్: రెండో దశలో భాగంగా 12 రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబిత(సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. రెండో దఫాలో 50.40 కోట్లకు పైగా ఓటర్లు, 99శాతం గణన (enumeration forms) ఫారాలను పంపిణీ చేశామని, కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఈ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. SIR రెండో విడతలో భాగంగా ఛత్తీస్‌గఢ్, […]
The post ముమ్మరంగా రెండో విడత ‘సర్’.. 99శాతం గణన ఫారాల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment