నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి రెండో దఫా ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సార్‌లో భాగంగా ఇంటింటికి తిరిగి పలు పత్రాలు అందజేస్తున్నారు ఎన్నికల సిబ్బంది. ఈసీ సూచించిన 12రకాల గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రజల స్థానికతను అధికారులు దృవపరుస్తున్నారు. ఈ సర్వే మొత్తం 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈసీ చేపట్టనుంది. ఈ రెండో దశ ‘సర్’ ప్రక్రియ కిందకు వచ్చే యూటీలు, రాష్ట్రాలు ఏవనేది ఈసీ వర్గాలు వెల్లడించాయి. అండమాన్ […]
The post ముమ్మరంగా రెండో దఫా ‘సర్’ appeared first on Navatelangana.
Leave A Comment