• Login / Register
  • Site Logo

    మున్సిపోల్స్ తర్వాత రైతుభరోసా

    Rss వార్తలు

    – కేసీఆర్‌ ఎవరికి జాతిపిత..? ఎలా జాతిపిత.?– కడుపులో విషం పెట్టుకొని నల్లగొండకు నిర్లక్ష్యం– బీఆర్‌ఎస్‌, బీజేపీకి డిపాజిట్లు దక్కవ్‌ : మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి”తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలర్పించడంతో చలించిపోయి సోనియా గాంధీ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్‌ ఎలా జాతిపిత అయ్యారు? ఎవరికి జాతిపిత?.. పెళ్లాం మొగుడు జోలి విన్న సన్యాసి జాతిపితనా?.. బీఆర్‌ఎస్‌ పాలనలో కడుపులో విషం పెట్టుకొని నల్లగొండ జిల్లాకు అన్యాయం చేశారు.. […]

    The post మున్సిపోల్స్‌ తర్వాత రైతుభరోసా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment