– అతిక్రమించిన వారిపై మున్సిపాల్టీ యాక్ట్ అమలు– కమీషనర్ నాగరాజునవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో అనుమతి లేని ప్రచారం, ప్లెక్సీలు, రాజకీయ పార్టీ,కుల సంఘాల జెండాలు ప్రదర్శించడం నిషేదం అని కమీషనర్ నాగరాజు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల అధ్యక్షులు,కుల సంఘాల అధ్యక్షులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పార్టీ, కుల సంఘాల కు చెందిన కార్యకలాపాల నిమిత్తం పురపాలక సంఘం అశ్వారావుపేట పరిధిలో ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ/కుల […]
The post మున్సిపాల్టీ పరిధిలో అనుమతి లేని ప్రచారం నిషేధం appeared first on Navatelangana.
Leave A Comment