– ఛైర్పర్సన్ ఎంపికకు కసరత్తు – అభ్యర్ధిని ఖరారు చేసే బాధ్యతల్లో ఎమ్మెల్యే జారె తలమునకలు– క్యాంపు లోనే కౌన్సిలర్ లు పరోక్ష సమావేశంనవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపాల్టీ ఎన్నికల చివరి కీలక ఘట్టం వచ్చేసింది. ఛైర్పర్సన్ అభ్యర్ధిని ఖరారు చేసే బాధ్యతల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తలమునకలు అయ్యారు. సోమవారం ఛైర్పర్సన్ ఎంపిక కోసం మున్సిపల్ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విప్ బాధ్యత ల్లో ఉన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం లంబసింగి క్యాంపు లోనే […]
The post మున్సిపాల్టీ ఎన్నికల్లో కీలక ఘట్టం appeared first on Navatelangana.
Leave A Comment