– ప్రధాన కూడలి లో సీసీ రోడ్ కు శంకుస్థాపన చేసిన మున్సిపల్ దంపతులు – దుమ్ము ధూళి కి శాస్వత పరిష్కారం – రూ.90 లక్షల వ్యయం తో చేసే పనులు ప్రారంభం– ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారెనవతెలంగాణ – అశ్వారావుపేట నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ లు జూపల్లి శశికళ రమేష్ బాబు దంపతులు గురువారం మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు లో ఎంతో కాలంగా దుమ్ము ధూళి, అడపాదడపా […]
The post మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం appeared first on Navatelangana.
Leave A Comment