నవతెలంగాణ – అశ్వారావుపేట కాంగ్రెస్ దమ్మపేట మండల నాయకులు అశ్వారావుపేట మున్సిపల్ ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ,రమేష్ బాబు దంపతులను శనివారం సన్మానించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్తులూరి వెంకట రామారావు,కక్కిరాల రమేష్,పసుమర్తి వెంకటేశ్వరరావు,పెరుమాళ్ క్రిష్ణమూర్తి లు సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు.
The post మున్సిపల్ దంపతులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment