నవతెలంగాణ – ఆలేరు టౌనుఆలేరు పట్టణంలో ఆదివారం కురుమ సంఘం కార్యాలయం వద్ద, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పురపాలక సంఘం చైర్మన్, బీజని బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు బీజన కళ్యాణి మధు, మల్లెల సరిత శ్రీకాంత్, జూకంటి సంపత్, జట్ట నీరజ సిద్ధులను కురుమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జ్ఞాపికలు అందజేశారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా, పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరింకొని సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం […]
The post మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకి ఘన సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment