• Login / Register
  • Site Logo

    మున్సిపల్ కౌన్సిలర్లకు భిక్షమయ్య సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో గురువారం ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాడ శివ, బీజాని కళ్యాణి మధు లను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మెజార్టీతో ఓడిపోయిన బిఆర్ఎస్ కాంటెస్ట్ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, నాయకులు వస్పరి  శంకరయ్య, బోట్ల పరమేశ్వర్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, మాదాని ఫిలిప్పు, కొలుపుల […]

    The post మున్సిపల్ కౌన్సిలర్లకు భిక్షమయ్య సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment