నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏ ఐ టి యు సి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్, ఎంప్లాయిస్ వర్కర్స్. రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి . వి. జయపాల్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిషనర్ రాజేందర్ రెడ్డి కి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షు, కార్యదర్శులు మాట్లాడుతూ కార్మికుల […]
The post మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటియుసి appeared first on Navatelangana.
Leave A Comment