నవతెలంగాణ – భీంగల్మంగళవారం భీంగల్ పట్టణంలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మఖ్య అతిథిగా తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ కార్మికులు ప్రజల మౌలిక సదుపాయాల కొరకు నిత్యం పనిచేస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు […]
The post మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment