• Login / Register
  • Site Logo

    మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

    Rss వార్తలు

    సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ నవతెలంగాణ – మిర్యాలగూడ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులతో వెట్టిచాకిరి  చేయించుకుంటున్నారని ఆరోపించారు. వారికి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. వర్కర్లకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలన్నారు. 8 గంటల […]

    The post మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment