• Login / Register
  • Site Logo

    మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం..భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్న డి. కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. […]

    The post మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం..భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment