నవతెలంగాణ -పరకాలరాబోయే 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు-2026 నేపథ్యంలో పరకాల పట్టణంలో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం తెలంగాణ ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల పరిశీలకులు కె. శివ కుమార్ నాయుడు, హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి పరకాలలో పర్యటించారు. తొలుత పరకాల పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అనంతరం గణపతి డిగ్రీ కాలేజీని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, […]
The post మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు appeared first on Navatelangana.
Leave A Comment