సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని శాస్త్రి నగర్ సీపీఐ(ఎం) కార్యాలయం నుండి శుక్రవారం ర్యాలీగా బయల్దేరి పట్టణంలో 18 వార్డ్ నామినేషన్ సెంటర్ కు చేరుకొని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) గా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలకు అంకితం అన్నారు. పేదలకు ఇండ్ల స్థలాల సమస్యలపై మంచినీటి సమస్య పైన, విదిలై ట్లు, రోడ్లు, […]
The post మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment