కుల, మతాల పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ హామీలు అమలు చేయని మోసకారి కాంగ్రెస్‌వేములవాడలో ఎన్నికల ప్రచారసభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ – వేములవాడకులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ, హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో నియోజకవర్గ ఇన్‌చార్జి […]
The post మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాలి appeared first on Navatelangana.
Leave A Comment