పోలీసు అధికారులకు డీజీపీ హెచ్చరికనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాల్టీ ఎన్నికల్లో నిబందనలు ఖచ్చితంగా అమలు చేయాలనీ, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవనీ, రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల బందోభస్తుపై మంగళవారం ఆయన నగర పోలీసు కమిషనర్లు, సంబధిత జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల పర్వం మొదలుకుని కౌంటింగ్ వరకు విధి నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం కూడదనీ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు […]
The post మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు appeared first on Navatelangana.
Leave A Comment