నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ’ సభలో సీఎం ప్రసంగించారు. ‘‘రేషన్ కార్డుల కోసం గతంలో పదేండ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం […]
The post మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరు: సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment