నవతెలంగాణ – కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, హరిజనవాడ, గొల్లవాడ, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల, ఎంపీపీ ఎస్ ఆర్‌బీ నగర్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ దేవునిపల్లి, ఎన్జీవోఎస్ కాలనీ ఎంపీపీ ఎస్ పాఠశాల కాలనీ, లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పంచముఖి హనుమాన్ యం […]
The post మున్సిపల్ ఎన్నికలు.. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ appeared first on Navatelangana.
Leave A Comment